మధుమేహం తగ్గించుకోవడానికి  ఉపయోగపడే మార్గాలు

Health Tips

By: Pamu Udaya

మధుమేహం తగ్గడానికి కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉండే ఆహారము  మరియు ఆకుకూరలను  ఎక్కువ గా  కూడా తీసుకోవాలి .

రాత్రి భోజనానికి బదులుగా పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, మరియు పొద్దుతిరుగుడు గింజలు, బాదాం పప్పు, స్వీట్ కార్న్ లాంటివి తినాలి. 

మధుమేహం తగ్గడానికి  రేగు పండు, దానిమ్మ, బొప్పాయి ,ఆపిల్  అవొకాడో, కివి జామకాయ లాంటివి ఎక్కువగా  తినాలి

మెంతులను ఉదయం పూట  తినడం ద్వారా మధుమేహాన్ని   తగ్గించుకోవచ్చు.చక్కెర, స్వీట్ పదార్ధాలను తినడం ఆపివేయాలి

అవిసె గింజలలో ఫైబర్ తో పాటు, యాంటీ ఆక్సిడెంట్స్ ఒమేగా-3 కూడా  ఉంటాయి .అందువలన మధుమేహం ఉన్న వారికి  మంచివి .

మామిడి ఆకుల రసం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని  తరచుగా  తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ లో ఉంచుతాయి .