దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా?

దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా? 

ఖచ్చితంగా. ప్రొద్దున లేస్తే సమస్యలూ, బాధలూ, ఇంకా అనేకం.
ఇవేగా దరిద్రానికి కారణము.
ధనం లేని దరిద్రడితో స్నేహం చేస్తే ధనమునూ,
విద్యాదరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్యాజ్ఞానమూ,
సంస్కారము లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారమూ తరిగి పోతాయి.
అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన, వారితో స్నేహం చెయ్యాలంటారు.

దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా?0/Post a Comment/Comments

Previous Post Next Post