ధైర్యం సుఖాలకు మూలమా ?

 ధైర్యం సుఖాలకు మూలమా ?

 ఏం జరుగుతుందోనని అటూ ఇటూ ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనినీ కొందరు ప్రారంభించరు.
అట్టి వారు అధములు.
తొలుత అట్టహాసముతో ప్రారంభించి చిన్న ఆటంకానికే చతికిలపడి కార్యాన్ని మధ్యలో అపేవారు మధ్యములు.
ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకుని ముందుకు సాగిపోయే వాడు ఉత్తముడు.... వాడే ధైర్యవంతుడు. 'ధైర్యే సాహసే లక్ష్మి' అని అందుకే అన్నారు.

ధైర్యం సుఖాలకు మూలమా ?

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd