గురుశిష్యుల మధ్య న్యాయాలు....

*గురుశిష్యుల మధ్య న్యాయాలు.....*
౧. విహంగ న్యాయం...
పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.
అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.
౨. భ్రమర కీటక న్యాయం...
భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది.
అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.
౩. మీన న్యాయం...
చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణం గా చూస్తుంది.  తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలు గా మారుతాయి.
ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.
౪. తాబేటి తలపు న్యాయము...
తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది.  ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '. ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లల గా తయారవుతాయి.
అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని 'సంకల్పిస్తారు'. ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు...
*|| ఓం నమః శివాయ ||*
-------------


AP లో ఇసుక బుకింగ్ ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ తో లాగిన్ చేసి బుక్ చేసుకోవడం ఎలా
ఆంధ్రప్రదేశ్ సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా
 SBI ATM కార్డ్ ను ఆన్‌లైన్ / SMS / టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఎలా బ్లాక్ చేయాలి
డ్రైవింగ్ లైసెన్స్‌ను తెలంగాణలో ఎలా దరఖాస్తు చేయాలి
తెలంగాణ టిఎస్ డ్రైవింగ్ లైసెన్స్ ను పేరు లేదా లైసెన్స్ నంబర్ ద్వారా తెలుసుకోవటం
 తిరుమల తిరుపతి 300rs దర్శనం టికెట్ ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవడం ఎలా 
హైదరాబాద్ ట్రాఫిక్ ఇ-చలాన్ ను ఎలా ఆన్‌లైన్ పే చేయాలి
తెలంగాణ ఇసి ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ ఉచితం డౌన్లోడ్
ఎపి మీ భూమి ల్యాండ్ రికార్డ్స్ అడంగల్ / 1 బి / ఎఫ్‌ఎమ్‌బి మీభూమి వివరాలు
 AP ట్రాఫిక్ పోలీస్ చలాన్ ఫైన్ ఆన్‌లైన్ చెల్లింపు చేసుకోవడం ఎలా
ఎస్సీ కార్పొరేషన్ లోన్ అప్లికేషన్ తెలంగాణ
తెలంగాణ లో సబ్సిడీ రుణాలు ధరఖాస్తు చేసుకోవడం పథకాలు వాటి వివరాలు
ఆధార్ కార్డు సమాచారాన్ని సరిచేసుకోవడం ఎలా
 కరోనా ఇండియా లోని బాధితుల రోజు వారి అప్ డేట్స్ / వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd