మానసిక సమస్యలు గలవారు దర్శించాల్సిన క్షేత్రం శ్రీ కుర్తాళేశ్వర దేవాలయం

మానసిక సమస్యలు గలవారు దర్శించాల్సిన క్షేత్రం శ్రీ కుర్తాళేశ్వర దేవాలయం.


 తమిళనాడు తిరునల్యేరి జిల్లాలో కుర్తాళం ఉన్నది. ఈ ఆలయంలోని స్వామి కుర్తాళేశ్వరుడు, అమ్మవారు విరేణు నరవాణి. ఆలయం కొద్ది దూరంలో పారుతున్న చిత్రవతీ నదీ జలపాతం నీటిలో ఉండే వనమూలికలు కారణంగా మానసిక వికలాంగులు స్నానం చేస్తే వారికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఈ నదికి కొద్ది దూరంలో వినాయకుడి ఆలయం వుంది. ఆ ఆలయంలోని స్వామి పేరు నాడిగణపతి. ఈ విగ్రహానికి మనుషులవలే నాడి కొట్టుకుంటుంది. కొంతమంది వైద్యులు స్టెతస్కోపుతో పరిశీలించి స్వామివారి తొడల నుండి శబ్దం వస్తుందని తెలిపారు. అందువలన స్వామి వారి విగ్రహానికి తొడలు కనిపించకుండా ధోవతిని కడతారు.

మానసిక సమస్యలు గలవారు దర్శించాల్సిన క్షేత్రం శ్రీ కుర్తాళేశ్వర దేవాలయం

0/Post a Comment/Comments

Previous Post Next Post