తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు

తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు


తమలపాకు ఆరోగ్యానికి అందించే మేలు:

తమలపాకును సంస్కృతంలో నాగవల్లి అని  కూడా అంటారు. మన సంప్రదాయంలో ఆధ్యాత్మికంగాను, శాస్త్రీయంగాను తమలపాకుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది . దైవారాధనలోనే కాకుండా సాంప్రదాయ వైద్యంలో ను తమలపాకుని ఎక్కువగా వాడతారు. తమలపాకు ఒక్క ఔషధం , అందుకే దీనిని మితంగా వాడాలి. సున్నం, వక్క లాంటి వాటితో చేర్చి తినడం వల్ల దానిలోని ఔషధ గుణాలు పూర్తిగా శరీరానికి అందవు.

పోషకాలు: తమలపాకులో విటమిన్ a ,c ఇంకా క్యాల్షియం  మరియు , ఫోలిక్ ఆసిడ్ఫై బర్ అధిక మోతాదులో ఉంటాయి. తమలపాకు యాంటిఆక్సిడెంట్ గ పనిచేస్తుంది.

తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు


ప్రయోజనాలు:

తమలపాకు రసం తరుచు తీసుకుంటుంటే ముఖం పైన  ఉండే మచ్చలు, మొటిమలు, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపించేలా  చేస్తుంది.
ప్రతిరోజు తమలపాకు, 10 gr మిరియాలు కలిపి తింటుంటే బరువు తగ్గుతారు.
మోకాళ్లనొప్పులు త్వరగా తగ్గడానికి తమలపాకుని పేస్ట్ ల చేసి మోకాళ్లపై లేపనంగా రాయాలి.
 వాపులు, నొప్పులకు తమలపాకుని వేడిచేసి కట్టుకట్టాలి.
తమలపాకుని పేస్ట్ ల తయారు చేసి తలకు పట్టించి 2-3 గంటల నుంచి  తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరుచు చేయడం వల్ల చుండ్రు తొందరగా  పోతుంది.
చిన్నపిల్లల్లో జలుబు ఎక్కువగా ఉన్నపుడు తమలపాకుని వేడిచేసి ఆముదంతో చేర్చి ఛాతీమీద ఉంచితే జలుబు కూడా  తగ్గుతుంది.
తమలపాకు పరగడుపున నమిలి మింగితే కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయి.
తమలపాకు రసంలో నిమ్మరసం చేర్చి పరగడుపున తాగితే షుగర్ లెవల్  కంట్రోల్లో  ఉంటుంది.
తలపాకుని నేరుగా తీసుకోవడం వళ్ళ రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.
మగవారిలో లైయింగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది.
చెవులపైనా తమలపాకులు కాసేపు ఉంచితే కఫము తగ్గి తలనొప్పి(మైగ్రేయిన్) తగ్గుతుంది.
భోజనం తరువాత తమలపాకు తింటే ఉబ్బసం మరియు  ఊబకాయం ను తగ్గిస్తుంది.
నేరుగా తమలపాకును నమిలి పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది, చిగుళ్ల నొప్పులు, చిగుళ్ల నుండి రక్త స్రావం లాంటివి తగ్గుతాయి.
తమలపాకులో చెవికల్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో బాక్టీరియా పెరగడాన్ని అరికడుతుందని పరిశోధనలలో  కూడా  తేలింది.
గమనిక:

అధిక తాంబూల సేవనం వల్ల `కాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అధిక రక్తపోటు ఉన్నవారు తాంబూలాన్ని తగ్గించాలి.
తొడిమతో తినడం వళ్ళ స్త్రీలలో వందత్వం వస్తుంది.అంటే పిల్లలు పుట్టరు. అందువల్ల సంతానం కావాలనుకునేవారు తొడిమ తీసి తినాలి.

Health Tips

మరింత సమాచారం కోసం :-
అసిడిటీ సమస్య-పరిష్కారాలువంకాయ రుచిలోనే కాదు ఆరోగ్యానికి అందించే మేలు తెలిస్తే ఆహా అంటారు
ఆయుర్వేద ఔషధాలు కలిగినక సునాముఖి మొక్కఆముదం చెట్టు -మానవుల పాలిట అమృత కలశం
కాలిన గాయాలకు వంటింటి వైద్యంముసాంబరం తో ఆరోగ్యం
వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే కలిగే లాభాలుకాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు
అద్భుత ఆరోగ్య ప్రయోజనాలకు అవకాడో పండుసోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?
అటుకులతో ఆరోగ్యంఅంతులేని లాభాలనిచ్చే ఆపిల్ సైడర్ వెనిగర్
పులిపిరులు పోగొట్టడానికి సులువైన మార్గాలుకలోంజి గింజలలో దాగిఉన్న ఔషధ గుణాలు
కాప్సికమ్ తింటే ఎన్ని లాభాలో తెలుసా?రక్తదానం చేయడం ఎంతవరకు శ్రేయస్కరం
పచ్చిబఠాణీ ఎంత గొప్ప పౌష్టికాహారమో తెలుసారక్తహీనత సమస్య – పరిష్కారాలు
సొయాబీన్స్ లోని పోషకాలుఅరటిపండు –అద్భుతమైన ఫలం
బాదం పప్పు ప్రపంచంలోనే అత్యధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థందృష్టి లోపాలను సవరించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారపదార్థాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశంఅందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేయవల్సినబ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు
సపోటాపండు లోని పోషకాలు మరియు ప్రయోజనాలుఆపిల్ పండు లోని విశేషాలు
అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యంఅమృతఫలం ఈ సీతాఫలం
త్రిఫల చూర్ణం వందలకు పైగా రోగాలను నయం చేస్తుందిఉసిరి జ్యూస్ ఆరోగ్య సిరి
బొప్పాయి పండు ఆరోగ్యానికి అమ్మ లాంటిదిపుదీనా ఆకు - ఔషద గుణాల ఖజానా
మెంతులు వలన కలిగే మేలుసబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
చుండ్రు నివారణ కోసం ఆయుర్వేద చిట్కాలుకర్పూరం ను ఇలా కూడా ఉపయోగించవచ్చు
ఉలవలు – ఆరోగ్య విలువలుఅద్భుత ప్రయోజనాలిచ్చే కరివేపాకు
విటమిన్ లు, పోషక విలువల ఖజానా – తోటకూరద్రాక్ష పండ్లతో ఆరోగ్యం ద్రాక్ష‌ను సూప‌ర్ ఫుడ్ అని ఎందుకంటాం?
తులసి ఆరోగ్య రహస్యాలుకిడ్నీలో రాళ్లున్నాయని డాక్టర్లు చెప్పారా?
మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు మాన్‌సూన్ డయాబెటిస్ డైట్: బెర్రీలతో చేసిన 4 వంటలను తినడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుంది
....... 

0/Post a Comment/Comments

Previous Post Next Post