ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం

ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం (Rock Salt)


సైంధవ లవణం (Rock Salt) : సైంధవ లవణం సింధు నది తీరంలో లభిస్తుంది . అంటారు. మహర్షులు దీనిని లవణోత్తమ అని కూడా సంబోధిస్తారు.  భారతదేశంలో లభించే 5 రకాల లవనాలలో దీనిని ఎక్కువ ఉత్తమమైనదిగా చెప్తారు. ఇది ఎన్నో రకాల  ఔషధ గుణాలను కలిగి ఉంది. అందుకే  ఆయుర్వేదంలో అనేక రుగ్మతలకు ఔషధంగా సైంధవ లవణాన్ని ఎక్కువగా  వాడుతారు. ఇది సహజసిద్ధంగానే అయోడిన్ ను కలిగి ఉంటుంది. సాధారణ ఉప్పు పైత్యాన్ని ఎక్కువగా పెంచుతుంది. కానీ సైంధవ లవణం పైత్యాన్ని బాగా  హరిస్తుంది.ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంసైంధవ లవణం వలన కలిగే ప్రయోజనాలు :-

సైంధవ లవణం వాత, పిత్త మరియు కఫాలను కూడా బాగా హరిస్తుంది.
ఉబ్బసం రోగులకు మంచి మందుగా కూడా  ఉపకరిస్తుంది.
జీర్ణ శక్తిని పెంచి ఎక్కిళ్ళ సమస్యను నివారిస్తుంది.
గుండె ఆరోగ్యానికి సైంధవ లవణం మంచి మందుగా పని చేస్తుంది.
కీళ్ల నొప్పులను బాగా  నివారిస్తుంది.
కడుపులోని  పురుగులను నశింపచేస్తుంది.
నోటి దుర్వాసన, పంటి నొప్పి మరియు  టాన్సిల్స్, గొంతు నొప్పిని కూడా  తగిస్తుంది.
ఉభయకాయన్ని కూడా  నివారిస్తుంది.
నరాల బలహీనత మరియు , కండరాల నొప్పులను కూడా  తగ్గిస్తుంది.
మలబద్దకానికి మంచి మెడిసిన్ గా చెప్పవచ్చును .
ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నందు వల్లనే పూర్వకాలంలో  సముద్ర లవణానికి బదులుగా సైంధవ లవణాన్ని వాడుతున్నారు.ఇది చాల రుగ్మతలకు మంచి మందు .
మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద) రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలు ఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం అందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా ఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు మామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds” మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యత తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూ లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం అవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియా కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలం భృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డై అల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం అవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలు నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి ఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు Healht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post