కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కొబ్బరి బొండం ప్రకృతి ప్రసాదించిన ఒక వరం . ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్చంగా దొరికే ఆహారాలలో కొబ్బరి బొండం ఒకటి.
ప్రయోజనాలు:
కొబ్బరి బొండం అల్సర్ కి ఒక దివ్యఔషదం. కొబ్బరి నీళ్లు కడుపులో మంటని వెంటనే ఉపశమన్నిస్తుంది.
కొబ్బరి నీళ్లు కలరా, పచ్చకామెర్లు, చికెన్ పాక్స్ సమస్యకు మంచి మెడిసిన్ గ చెప్పవచ్చు.
కొబ్బరి నీళ్లు రక్తాన్ని శుద్ధి చేసి , రక్తహీనత సమస్యను కూడా అరికడుతుంది.
కొబ్బరి నీళ్లు బలహీనంగా ఉన్నవారికి, జ్వరం వచ్చిన వారికీ తక్షణ శక్తి కూడ నిస్తుంది.
కొబ్బరి నీళ్లు చెరుకు రసం తో కలిపి తీసుకోవడం వళ్ళ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి.
కొబ్బరి నీళ్లు 2 పూటలా మితంగా తీసుకోవడం వల్ల గుండెకు మంచి బలాన్ని చేకూరుస్తుంది.
రక్తాన్ని శుద్ధి చేసి , రక్తహీనత సమస్యను కూడా అరికడుతుంది.
బలహీనంగా ఉన్నవారికి, జ్వరం వచ్చిన వారికీ తక్షణ శక్తి కూడ నిస్తుంది.
కొబ్బరి నీళ్లు చెరుకు రసం తో కలిపి తీసుకోవడం వళ్ళ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి.
కొబ్బరి నీళ్లు 2 పూటలా మితంగా తీసుకోవడం వల్ల గుండెకు మంచి బలాన్ని చేకూరుస్తుంది.
Post a Comment