అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా

అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా


రాజ్ మా గింజలు కిడ్ని ఆకారంలో ఉంటాయి. అందుకే వీటిని కిడ్నీ బీన్స్ అని  కూడా  అంటారు, వీటిని పవర్ హౌస్ అఫ్ ప్రోటీన్స్ గా పిలుస్తారు. మాంసం లో కంటే ఎక్కువ ప్రోటీన్స్ రాజ్ మాలో ఉంటాయి. కనుక శాకాహారులకు మంచి పౌష్టికాహారం గా చెప్పవచ్చును .రాజ్ మా లోని పోషకాలు:

రాజ్మా లో విటమిన్ B6, E, K, క్యాల్షియం, ఐరన్ మరియు  మెగ్నీషయం, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజ లవణాలతో పాటు కాపర్, ఒమేగా ఫ్యాటి ఆసిడ్స్ కూడా  లభిస్తాయి.  రాజ్మాలో ఫైబెర్ ఎక్కువగా కొలెస్ట్రాల్ తక్కువగా  కూడా  ఉంటాయి.

అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మారాజ్ మా వలన లాభాలు:

రక్తహీనతను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.
బోజనం తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో రాజ్ మా లొని ప్రోటీన్స్ ఎంతగానో తోడ్పడుతాయి.
షుగర్ వ్యాధిని తగ్గించడంలో   రాజ్మా  బాగా సహాయపడుతుంది.  అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్థులు తమ రెగ్యులర్ డైట్ లో రాజ్మా తీసుకోవడం మంచిది.
రాజ్ మా మాంసాహారం కన్నా ఎక్కువ శక్తిని శరీరానికి అందిస్తుంది.  అందువల్ల శాకాహారులకు మంచి ఎనర్జిటిక్ ఫుడ్ గా చెప్పవచ్చును .
యాంటి ఏజింగ్ లక్షణాలను కలిగివుంటుంది, అందువలన ముసలితనాన్ని దరిచేరనివ్వదు.
రాజ్ మాలో ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వలన కొలెస్ట్రాల్ ని కూడా  తగ్గిస్తుంది. మలబద్దక సమస్యను తొలిగిస్తుంది.
జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది, శరీర మెటబాలిజం రేటును పెంచుతుంది.
వీటిలో వుండే యాంటీ యాక్సిడెంట్స్ శరీరాన్ని ప్రీరాడికల్స్ బారినుండి కాపాడుతుంది. శరీరానికి హనిచేసే టాక్సిన్స్ ను మలినాలను విసరగించడం లో ఉపయోగపడుతుంది.
ఎముకలను బలంగా చేస్తుంది, క్రీడాకారులకు మంచి ఆహారం.జుట్టు మరియు గొర్ల ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది
మైగ్రేన్, కీళ్ల నొప్పులనుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మతి మరుపు ని తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద) రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలు ఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణం అందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మా ఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు మామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం బ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds” మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యత తమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూ లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయం అవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియా కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలం భృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డై అల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయం అవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలు నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు టమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి ఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు Healht tips
.....

0/Post a Comment/Comments

Previous Post Next Post