పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు

పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు


ఊపిరితిత్తులు పాడవడానికి కారణాలు ధూమపానం, ఇన్ఫెక్షన్లు, ఫంగస్ లాంటివి.వీటిలో ముఖ్యమైనది ధూమపానం.  ఐదు  సంవత్సరాలు ఎవరైతే ధూమపానం చేస్తూ ఉన్నట్లైతే వారిలో ఊపిరితిత్తులు బాగా పాడవ్వడం జరుగుతుంది.అయితే వీటికి సంబంధించి ఊపిరితిత్తులని బాగుచేయడానికి కొన్ని చిట్కాలు.


పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలు

ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచే ఆహారపదార్థాలు:- అల్లం, నిమ్మపండ్లు, బ్రోకలీ, ఆప్రికాట్స్, ఉల్లిపాయలు మరియు  వెల్లుల్లి, బెర్రీస్, వాల్నట్స్, మిర్చి,  వంటి ఆహారపదార్థాలు.  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇవి ఊపిరితిత్తులని సంరక్షించడమేకాక వాటి నితీరుని  కూడా మెరుగుపరుస్తుంది.


నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని అవయవాల పనితీరుని  బాగా మెరుగుపరుస్తుంది.
2 గ్లాసుల నీటిని తీసుకుని వాటిని వేడిచేయాలి. అవి మరిగేటపుడు ఉల్లిపాయముక్కలు మరియు  అల్లం ముక్కలు వేసి బాగా మరిగించి కాషాయం తయారుచేసి అందులో తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి. ఇలా 1-2 నెలలు చేస్తూ ఉంటె పాడైపోయిన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని  కూడా మెరుగుపరుస్తాయి.
డీప్ బ్రీతింగ్, ప్రాణాయామం, యోగ వంటి వాటి వల్ల కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ప్రాణాయామం రోజుకి 1-3 టైమ్స్ చేస్తే మంచి ఫలితం  కూడా ఉంటుంది.
తేనె ని రోజువారీ ఆహరం లో  కూడా చేర్చుకోవాలి.ఎందుకంటే తేనె ఊపిరితిత్తుతుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటుంది.మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips

..... 

0/Post a Comment/Comments

Previous Post Next Post