అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యం

అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యం



పోషకాలు : అనాసపండు లో  విటమిన్ A, బీటాకెరోటిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ తో పాటు పెక్టిన్ అనే కరిగిపోయే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిలో కాలరీలు చాల తక్కువ, కొలస్ట్రాల్ ఉండదు.


అనాసపండు (pineapple) అందించే ఆరోగ్యం


ప్రయోజనాలు :

ఈ  పండు  అజీర్తి సమస్యను తగ్గిస్తుంది, జీర్ణాశయ పనితీరుని మెరుగుపరుస్తుంది.

ఈ  పండురోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ఈ  పండు రక్త సరఫరా సాఫీగా జరిగేలా చేస్తుంది.
ఈ  పండు కీళ్ళనొప్పుల బారిన పడకుండా చేస్తుంది.
ఈ  పండు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మంచిది, శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది.
ఈ  పండు గాయాలైనపుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా దీనిలోని పోషకాలు సహాయపడతాయి.
ఈ  పండు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది, గుండె వేగాన్ని క్రమబద్దీకరిస్తుంది.
ఈ  పండు ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. చర్మ, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఈ  పండు పంటి నొప్పి, చిగుళ్ల నొప్పి, చిగుళ్ల నుండి రక్తం కారడం, టాన్సిల్స్ వంటి సమస్యలను అరికడుతుంది.
ఈ  పండు కొన్ని రకాల కాన్సర్ లు రాకుండా కాపాడుతుంది.


మరింత సమాచారం కోసం :-
అద్భుత ఔషదాల గణి అలోవెరా (కలబంద)రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని స్నానం చేసేదెందుకు?   
బ్లాక్ హెడ్స్ నివారణ మార్గాలుఆంధ్రప్రదేశ్ పనకాల లక్ష్మి నరసింహ స్వామి టెంపుల్ చరిత్ర పూర్తి వివరాలు
ప్రకృతి అందిచిన వరం సైంధవ లవణంఅందం ఆరోగ్యాన్నందించే కీరా
అసాధారణ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రాజ్ మాఖర్జూరం వల్లనే కలిగే ప్రయోజనాలు
పాడైపోయిన ఊపిరితిత్తులని బాగుచేసే మార్గాలుమామిడి పళ్ళ వలన లాభాలు, నష్టాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లంబ్లూ బెర్రీస్ గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
ఇవి మీకు తెలుసా “వెఱ్ఱినువ్వులు Niger Seeds”మలబద్దకాన్ని తరిమికొట్టె సులువైన చిట్కాలు
విటమిన్ A ప్రాముఖ్యతతమలపాకులోని ఆరోగ్య రహస్యాలు
Home Made హెర్బల్ షాంపూలీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అశ్వగంధ -అనేక ఔషధ గుణాలకు నిలయంఅవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు
ఉత్తమ ఔషధ ఆహారం స్టీవియాకేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
భృంగరాజ్ తైలంభృంగరాజ్ హెయిర్ ప్యాక్
భృంగరాజ్ తో నాచురల్ హెయిర్ డైఅల్ బుకర పండు గురించి తప్పకుండ తెలుసుకోవాల్సిన విషయాలు
బిళ్ళ గన్నేరు అనేక ఔషధ గుణాలకు నిలయంఅవిసె గింజల ప్రయోజనాలు
నువ్వుల నూనె ప్రయోజనాలునువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుటమాటో వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లిఎండు ద్రాక్ష ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
 పుట్టగొడుగులు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలుHealht tips

..... 

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd