కివి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు

కివి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు



కీవి లోని పోషకాలు: మనం తీనేటువంటి దాదాపు 26 రకాల పండ్లలో కంటే కీవి పండులో ఎక్కువ పోషకాలుంటాయి. అంతే కాకుండా నారింజ, బత్తాయి వంటి పండ్లలో లభించే c విటమిన్ కంటే కీవి పండులో రెండు రెట్లు ఎక్కువగా c విటమిన్ లభిస్తుంది. అందుకే దీనిని “వండర్ ఫ్రూట్ ” అని కూడా అంటారు. ఇందులో విటమిన్ C మరియు  E , Folic acid కూడా ఉంటుంది. అంతేకాకుండా కాల్షియమ్ , మెగ్నీషియం మరియు  ఐరన్ కూడా లభిస్తాయి.

కివి పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు


లాభాలు :
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 
అధిక బరువును తగ్గించండంలో  కూడా  ఉపకరిస్తుంది. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. 
ఇది రక్త పోటును తగ్గించి  , షుగర్ లెవెల్స్ ను  కూడా తగ్గిస్తుంది. 
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని కొలస్ట్రాల్, బీపీ ని అదుపులో ఉంచుతాయి.

 జ్ఞాపక శక్తిని  బాగా పెంచుతుంది. 

వీటిలో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేయటంలో  బాగా ఉపయోగపడుతుంది. 
వీటిలో ఉండే ఫోలిక్ ఆసిడ్ గర్భిని స్త్రీలకు  చాలా  మంచిది. 
కాన్సర్ కారకాలను నిరోదించి  భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. 
ఆపిల్ కంటే ఎక్కువ పోషకాలు కలిగి ఉంటుంది కనుక దీనిని తప్పక రోజు వారి ఆహారంలో కూడా చేర్చుకోవాలి . 
కంటి చూపును బాగా మెరుగుపరుస్తుంది.
గుండె జబ్బులకు కారణం ఏమిటి ? గుండెపోటు ఎలా వస్తుందో తెలుసుకోండి
పదేపదే ఛాతీ నొప్పి ఆంజినా వ్యాధికి సంకేతం దాని కారణం మరియు లక్షణాలు ఏమిటో తెలుసుకోండి
ప్రతిరోజూ నిర్ణీత సమయంలో నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, సక్రమంగా నిద్రపోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది
ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఈ 5 చిట్కాలు పని చేస్తాయి
గుండె జబ్బు రావటానికి 5 ముఖ్య కారణాలు - వాటి వివరాలు
డయాబెటిస్ 2 రకాలు : మధుమేహాన్ని నియంత్రించడంలో నల్ల మిరియాలు  ఎలా ఉపయోగపడతాయి - వాటి ప్రయోజనాలను తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన చక్కెరలు: చక్కెర కన్నా తియ్యగా ఉంటాయి కాని రక్తంలో చక్కెరను పెంచద్దు - 4 ఆరోగ్యకరమైన చిట్కాలు 
డయాబెటిస్ కారణాలు లక్షణాలు / ఇంట్లోనే రక్తంలోని షుగర్ ను తనిఖీ చేసే మార్గాలు తెలుసుకోండి
డయాబెటిక్ వున్నవారికి  ఉదయం 30 నిమిషాలు నడవడం మంచిది  - ఉదయం నడక యొక్క అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోవడం
మధుమేహానికి ఆయుర్వేద చికిత్స  ఆయుర్వేదం మధుమేహాన్ని నయం చేయగలదా? మధుమేహం లేకుండా ఉండటానికి సులభమైన చిట్కాలను తెలుసుకోండి
డయాబెటిస్ కోసం మఖానా (లోటస్ సీడ్) బరువు తగ్గడంతో పాటు రక్తంలో షుగర్ ను తగ్గిస్తుంది
డయాబెటిస్ డైట్ - వంటగదిలోని ఈ 7 చిట్కాలు మీ షుగర్ ను తగ్గిస్తాయి
డయాబెటిస్‌కు అజ్వైన్ (కరోమ్ సీడ్స్) షుగర్ ను తగ్గించేందుకు చౌకైన ఔషధం వాటి ప్రయోజనాలను తెలుసు
డయాబెటిస్ ఉన్న వాళ్ళు కాఫీ తాగడం సరైనదా? నిపుణుల అభిప్రాయలు
డయాబెటిస్ వాళ్లకు ఆహారంలో ప్రోటీన్ ఫైబర్ ఉన్న 5 రకాల పిండి
డయాబెటిస్ వాళ్ళుకు రక్తంలోని షుగర్ ను కరివేపాకు తగ్గిస్తుంది నిపుణుల అభిప్రాయం
ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలి? ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి
5 ఆరోగ్యకరమైన అలవాట్లను డయాబెటిస్ ఉన్నవాళ్లు పాటించాలి అప్పుడు రక్తంలో షుగరు స్థాయి ఎప్పుడూ తక్కువగా ఉంటుంది
మహిళలకు బరువు తగ్గడానికి కెటోజెనిక్ డైట్ ఎందుకు ఎంచుకుంటారు? కీటో డైట్ యొక్క ప్రత్యేక ప్రయోజనాలను తెలుసుకోండి
డయాబెటిస్ వారికీ అలసట / సోమరితనం యొక్క సమస్యలు ఎందుకు ఉన్నాయి కారణం తెలుసుకోండి
రోజూ బియ్యం తినడం వల్ల డయాబెటిస్ పెరుగుతుంది షుగరు ఉన్న వాళ్లకు సోనా బియ్యం చాలా ప్రమాదకరం
డయాబెటిస్ ఉన్నవారు అల్పాహారంలో ఈ విషయాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉంటారు
మధుమేహం ఉన్న వారు బరువు తగ్గడం వలన రక్తంలో షుగర్ స్థాయి నిజంగా తగ్గుతుందా? 
రక్తంలో షుగర్ ను నియంత్రించడానికి ఇంటి చిట్కాలు మంచివి - ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు!

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd