తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు



తాటి బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చును .  ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది.  ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది.  దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండవు. 

తాటి బెల్లం లో దేవుడు ప్రసాదం సహజ సిద్ధమైన తీపి బెల్లం కూడా అని చెప్పుకోవచ్చును.   ఎందుకంటే ఇందులో అద్భుతమైన పోషక విలువలు .ఉంటాయి.  ఇది  తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేస్తారు. 

ఖనిజాల

తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది.  అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో మనకు లభిస్తుంది. 


ఆహారం జీర్ణం

ఆహారాన్ని జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది.   భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ఆహారాన్ని జీర్ణం చేయటానికి ఆహారాన్ని తీసుకున్న తరువాత చిన్న తాటి బెల్లం ముక్కను కూడా తింటారు. ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తోంది.   పేగు శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది.


పోషకాలలో

తాటి బెల్లంలో ఇనుము  చాలా సమృద్ధిగా ఉంటుంది .ఇది మీ రక్తంలో హేమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచి  మరియు ఆస్తమా ని కూడా తగ్గిస్తుంది. మరో వైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను బాగా నిమంత్రిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, మరియు భాస్వరం సమృద్ధిగా ఉంటాయి.


శక్తి
తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం కూడా అవుతుంది.  దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది కూడా రాదు . శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది.  దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి మరియు వీర్య వృద్ధి  బాగా కలుగును. 



క్యాన్సర్

తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది.  అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి కూడా  పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు మరియు చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి, ప్రేగు కాన్సర్ రాకుండా కూడా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. 

మలబద్ధకం ఉపశమనం

తాటి బెల్లం లో ఫైబర్ల ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్స్ మలబద్ధకం మరియు అజీర్తి చికిత్సకు కూడా సహాయపడతాయి. శరీరంలో హానికర టాక్సిన్స్ ను బయటకి పంపి మలబద్దకం సమస్యను కూడా నివారిస్తుంది.



అనేక సాధారణ ఇబ్బందులను తగ్గిస్తుంది

తాటి బెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది. వాస్తవానికి, ఇది పొడి దగ్గు . ఆస్త్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దానిని ఉదయాన్నే తింటే  మంచి ఫలితం కూడా ఉంటుంది. గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, మరియు దగ్గు నివారింపబడుతుంది.


తలనొప్పి
మైగ్రెయిన్ అన్ని తలనొప్పికి చాలా బాధాకరమైనది. తాటి బెల్లం ఒక్క సహజ ఔషధ కంటెంట్.  ఇది నొప్పిని  బాగా తగ్గిస్తుంది. ఉదయాన్నే   తాటి బెల్లం తీసుకుంటే మైగ్రెయిన్ తలనొప్పి చాలా తగ్గుతుంది .


బరువు తగ్గించడానికి సహాయపడుతుంది


తాటి బెల్లం లో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడంలో అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీ ని కంట్రోల్ చేయడంలో కూడా ఉపకరిస్తుంది. లివర్ కి స్నేహకారిగా ఉంటుంది. లివర్ ఆరోగ్యాన్ని బాగా  మెరుగుపరుస్తుంది.


రక్తహీనత

అనీమియా(రక్తహీనత)సమస్యను బాగా నివారిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది. స్త్రీలలో బహిష్టు సమస్యలను బాగా  అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని కూడా పునరుద్ధరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి  వేడిని బాగా  తొలగిస్తుంది.

షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ  మోతాదులో తీసుకోవచ్చును . దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు.



తాటి బెల్లం నువ్వుల లడ్డు

కావాల్సినవి
2 కప్పుల తాటి బెల్లం(thati bellam)
2 కప్పుల నువ్వులు
తయారు చేయడానికి సమయం
5 నిమిషాల

విధానం
తాటి బెల్లం కోరి చిన్న చిన్న ముక్కలుగా  చేసుకోవాలి. 
ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ  బాగా వేయించుకోవాలి. 
వచ్చిన నువ్వులు మరియు తాటి బెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి. 
మిక్సీ నుంచి తీసి  మిశ్రమాన్ని  చిన్న చిన్న ఉండలు కింద చేసుకుంటే తాటి బెల్లం ఉండలు బాగా తయారవుతాయి. 
ఎంత తరచుగా?

వారానికి ఒక సారి.

 ఇది ఎందుకు పని చేస్తుంది?

తాటి బెల్లం మరియు నువ్వుల లడ్డు కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . ఇది క్యాన్సర్ రాకుండా చేయడానికి  కూడా అద్భుతంగా పనిచేస్తుంది

ఇందులో ఉండే విటమిన్ E మన జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది . అలాగే నువ్వుల్లో క్యాల్షియం  మరియు ఐరన్ పదార్థాలు మన శరీర ఎముకలు బలోపేతం కూడా చేస్తాయి

గమనిక :-


తాటి బెల్లం  కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనాలి . ఎందుకంటే ఇందులో ఎక్కువ కల్తీ జరుగుతుంది.  దీనిలో మామూలు చక్కెరతో చేసిన బెల్లం కలిపి కూడా అమ్ముతారు.  కాబట్టి మనకు తెలిసిన ఉన్న దగ్గర కొనుక్కోవడం  చాలా మంచిది. 


ఎక్కడ దొరుకుతుంది

గుంటూరు జిల్లా మరియు  నిజామా పట్నం మండలం కాలిలో  తాటి బెల్లం దొరుకుతుంది. 



గోదావరి జిల్లా
  • నిడదవోలు
  • తాడేపల్లిగూడెం
  • చాగల్లు
  • కొవ్వూరు
  • పెదవేగి
  • దేవరపల్లి
  • గోపాలపురం
  • భీమవరం
  • వీరవాసరం

తణుకులో ఎక్కువగా దొరుకుతుంది

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

శనగ పప్పు యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
కుసుమ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ కె ప్రయోజనాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
కాపెరిన్ యొక్క ప్రయోజనాలు
ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు 
బచ్చలికూర యొక్క ప్రయోజనాలు
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
పామాయిల్ యొక్క ప్రయోజనాలు
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు 
కరివేపాకు మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు
మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు 
వెన్న యొక్క ప్రయోజనాలు
అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు 
చెరకు వల్ల కలిగే ప్రయోజనాలు
పర్స్లేన్ యొక్క ప్రయోజనాలు 
వేరుశెనగ యొక్క ప్రయోజనాలు
మార్జోరాం యొక్క ప్రయోజనాలు 
వనిల్లా యొక్క ప్రయోజనాలు
రంబుటాన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు
కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు
గార్డెనియా ప్లాంట్ యొక్క ప్రయోజనాలు
చందనం నూనె యొక్క ప్రయోజనాలు
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
పెపినో యొక్క ప్రయోజనాలు
కనోలా నూనె యొక్క ప్రయోజనాలు
జింక్ యొక్క ప్రయోజనాలు
వైన్ ఆకుల యొక్క  ప్రయోజనాలు
రోవాన్ పండు యొక్క ప్రయోజనాలు
లావెండర్ టీ యొక్క ప్రయోజనాలు
మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు
కర్బూజ వలన కలిగే ప్రయోజనాలు  ఉపయోగాలు
పొన్నగంటి కూర ఉపయోగాలు
వెలగపండు ఉపయోగాలు
బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్‌ సర్కిల్స్‌ నివారణకు  చిట్కాలు
నిద్రలేమి అంటే ఏమిటి? సంకేతాలు, లక్షణాలు మరియు చికిత్స
చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు
చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ A యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నాజూకైన నడుమును పొందడమెలా
శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
జిన్సెంగ్ యొక్క ప్రయోజనాలు
గర్భంతో ఉన్నపుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు
గోంగూర వలన కలిగే ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్  యొక్క ప్రయోజనాలు
దురియన్ పండు యొక్క ప్రయోజనాలు
పండ్లను పోలిన పండ్లు
ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ వల్ల కలిగే ప్రయోజనాలు 
పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రలు యొక్క ఉపయోగాలు 
Home Made హెర్బల్ షాంపూ
పనసపండు ప్రయోజనాలు, పోషణ - దుష్ప్రభావాలు
త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నేరేడు పళ్ళు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కాల్షియం అధికంగా ఉండే భారతీయ ఆహారాలు
పుదీనా ఆకుల పేస్ట్‌ తో ఉపయోగాలు
ఉల్లికాడలు వలన కలిగే ఉపయోగాలు
పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం
క్యారెట్ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
జాస్మిన్ ఆయిల్ ఉపయోగాలు / ప్రయోజనాలు
ఉదయాన్నే చేయవల్సిన పనులు
బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు
తులసి ఆరోగ్య రహస్యాలు
చలిని తగ్గించే ఆహారం
ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు
కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు
అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు -దుష్ప్రభావాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, -దుష్ప్రభావాలు
గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
అలసటను దూరము చేసే ఆహారము
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
కరివేపాకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
జామ ఆకు కషాయం ఉపయోగాలు
సదాపాకు కషాయం ఉపయోగాలు
తమలపాకు కషాయం ఉపయోగాలు
రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు - దుష్ప్రభావాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post