వేగంగా బరువు తగ్గించే పానీయాలు

వేగంగా బరువు తగ్గించే పానీయాలు 


కాయగూరలు ,గింజలు, పప్పులు మరియు కందమూలాలు ,సుగంధద్రవ్యాలు పండ్లు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో  దొరికే పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను  ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు కూడా లభిస్తాయి.  .

ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి చాలా అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు మరియు  ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను  ఆహారంగా పేర్కొనవచ్చును . ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి  కూడా వస్తాయి. ఆహారం ఘన మరియు  ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

మీ శరీరంలోని అధిక బరువును కూడా తగ్గించటానికి గాను నాలుగే నాలుగు పానీయాలను సిఫార్సు చేస్తున్నాం. వీటి తయారు కష్టమూ కాదు. తాగటం అంతకంటే కష్టం కాదు. అవేమిటో పరిశీలించి ఆచరించండి. అద్భుతమైన ఫలితాలను వేగవంతంగా పొందండి. ఇంటిలోనే తయారు చేసుకోగల ఈ పానీయాలతో మీ పొట్ట కొవ్వును అతి తేలికగా కరిగించి శారీరక లావణ్యాన్ని కూడా  పొందండి.

నిమ్మరసం -


నిమ్మ, ఆరెంజ్, బెర్రీ మొదలైన రసాలు.  ద్రాక్ష రసం కొవ్వును బాగా కరిగిస్తాయి. వీటిలో పీచు అధికం. అనేక పోషకాలు మరియు  కార్బోహైడ్రేట్లు వుండి కేలరీలు, కొవ్వు అతి తక్కువగా కూడా వుంటాయి. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసు క్రమం తప్పకుండా తాగండి. ఈ రసాలలో షుగర్ కలపకండి . తీపికోసము జీరో పౌడర్ (సుగర్ ఫ్రీ) కలపంది . నిమ్మరసం అయితే వేడి నీటితో కలిపి కొద్దిపాటి సాల్ట్ వేసి కూడా తాగవచ్చును .

కాఫీ

కాఫీ మితంగా తాగితే  బరువు తగ్గేటందుకు అమోఘమైన ఔషధం. కేఫైన్ పొందాలంటే, కోకో, కాఫీ, కోలా, టీ మొదలైవి కూడా తీసుకోవాలి. మితిమీరితే శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది. 

యాపిల్ సైడర్ వినేగర్

దీనిని చల్లని నీరు, తేనెతో కలిపి భోజనం ముందు తాగండి. ఆకలిని నియంత్రించి తక్కువ ఆహారం తీసుకునేలా కూడా చేస్తుంది. జీర్ణక్రియ పెంచి శరీర మలినాలు బాగా తొలగించి . బరువు తగ్గటానికి  కూడా తోడ్పడుతుంది.


గ్రీన్ టీ


శరీరానికి, చర్మానికి మరియు  జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చును . పొట్టకొవ్వు అతి తేలికగా మాయం అవుతుంది. గ్రీన్ టీ ఆకులు నీటిలో నానపెట్టండి. దానికి కొద్ది చుక్కలు నిమ్మరసం వేయండి. రాత్రంతా అలానే వుంచి ఉదయమే ఖాళీ కడుపుతో తాగండి. గ్రీన్ టీ మీలోని మెటబాలిజం బాగా పెంచుతుంది. రోజంతా చురుకుగా వుండేట్లు చేస్తుంది. ఆకలిని కనీసం రెండు నుండి 4 గంటలు  వరకు  అదుపు చేస్తుంది.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

శనగ పప్పు యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఆర్గాన్ నూనె యొక్క ప్రయోజనాలు
కుసుమ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు
విటమిన్ కె ప్రయోజనాలు వనరులు మరియు దుష్ప్రభావాలు
కాపెరిన్ యొక్క ప్రయోజనాలు
ఆలివ్ ఆకు యొక్క ప్రయోజనాలు 
బచ్చలికూర యొక్క ప్రయోజనాలు
ఉల్లిపాయ రసం వల్ల కలిగే ప్రయోజనాలు
పామాయిల్ యొక్క ప్రయోజనాలు
బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు 
కరివేపాకు మసాలా వల్ల కలిగే ప్రయోజనాలు
మందార టీ వల్ల కలిగే ప్రయోజనాలు 
వెన్న యొక్క ప్రయోజనాలు
అవోకాడో ఆయిల్ యొక్క ప్రయోజనాలు
బఠానీల వల్ల కలిగే ప్రయోజనాలు 
చెరకు వల్ల కలిగే ప్రయోజనాలు
పర్స్లేన్ యొక్క ప్రయోజనాలు 
వేరుశెనగ యొక్క ప్రయోజనాలు
మార్జోరాం యొక్క ప్రయోజనాలు 
వనిల్లా యొక్క ప్రయోజనాలు
రంబుటాన్ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు
కాలీఫ్లవర్ యొక్క ప్రయోజనాలు
గార్డెనియా ప్లాంట్ యొక్క ప్రయోజనాలు
చందనం నూనె యొక్క ప్రయోజనాలు
అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు
పెపినో యొక్క ప్రయోజనాలు
కనోలా నూనె యొక్క ప్రయోజనాలు
జింక్ యొక్క ప్రయోజనాలు
వైన్ ఆకుల యొక్క  ప్రయోజనాలు
రోవాన్ పండు యొక్క ప్రయోజనాలు
లావెండర్ టీ యొక్క ప్రయోజనాలు
మొలకలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
చిక్కుడుకాయ ఆరోగ్య ప్రయోజనాలు
కర్బూజ వలన కలిగే ప్రయోజనాలు  ఉపయోగాలు
పొన్నగంటి కూర ఉపయోగాలు
వెలగపండు ఉపయోగాలు
బీరకాయల్లోని  ఆరోగ్య ప్రయోజనాలు
డార్క్‌ సర్కిల్స్‌ నివారణకు  చిట్కాలు
నిద్రలేమి అంటే ఏమిటి? సంకేతాలు, లక్షణాలు మరియు చికిత్స
చామంతి టీ వలన  కలిగే ఉపయోగాలు
చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ A యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నాజూకైన నడుమును పొందడమెలా
శిలాజిత్తు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
జిన్సెంగ్ యొక్క ప్రయోజనాలు
గర్భంతో ఉన్నపుడు ఏమి తినాలి, ఏమి తినకూడదు
గోంగూర వలన కలిగే ఉపయోగాలు
డ్రాగన్ ఫ్రూట్  యొక్క ప్రయోజనాలు
దురియన్ పండు యొక్క ప్రయోజనాలు
పండ్లను పోలిన పండ్లు
ఆవాలు వలన కలిగే  ఆరోగ్య ప్రయోజనాలు
సెలెరీ వల్ల కలిగే ప్రయోజనాలు 
పాల‌కూర‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
కొర్రలు యొక్క ఉపయోగాలు 
Home Made హెర్బల్ షాంపూ
పనసపండు ప్రయోజనాలు, పోషణ - దుష్ప్రభావాలు
త్రిఫల యొక్క ప్రయోజనాలు దుష్ప్రభావాలు
నేరేడు పళ్ళు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఏ సిరిధాన్యం ఏయే వ్యాధులను తగ్గిస్తుంది
కాల్షియం అధికంగా ఉండే భారతీయ ఆహారాలు
పుదీనా ఆకుల పేస్ట్‌ తో ఉపయోగాలు
ఉల్లికాడలు వలన కలిగే ఉపయోగాలు
పుదీనా ఆకులతో ముఖ సౌందర్యం
క్యారెట్ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
జాస్మిన్ ఆయిల్ ఉపయోగాలు / ప్రయోజనాలు
ఉదయాన్నే చేయవల్సిన పనులు
బేకింగ్ సోడా వల్ల కలిగే ప్రయోజనాలు దుష్ప్రభావాలు
తులసి ఆరోగ్య రహస్యాలు
చలిని తగ్గించే ఆహారం
ఆల్‌బుకారాపండ్లు వలన కలిగే ఉపయోగాలు
కాకరకాయ వలన కలిగే ఉపయోగాలు
అలోవెరా (కలబంద) యొక్క ఉపయోగాలు -దుష్ప్రభావాలు
అసాధారణ ప్రయోజనాలనందించే తాటి బెల్లం
అవిసె గింజలు ప్రయోజనాలు, ఉపయోగాలు, -దుష్ప్రభావాలు
గోధుమ వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
పెసలు వలన కలిగే ప్రయోజనాలు
పుచ్చకాయ వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
అలసటను దూరము చేసే ఆహారము
మార్నింగ్ వాక్‌తో ప్రయోజనాలు
బియ్యం కడిగిన నీటితో ఉపయోగాలు
జలుబు,దగ్గును దూరం చేసే చిట్కాలు
ఆరోగ్యపరంగా తమలపాకు ఉపయోగాలు
కరివేపాకు కషాయం ఉపయోగాలు
మెంతి ఆకు కషాయం ఉపయోగాలు
జామ ఆకు కషాయం ఉపయోగాలు
సదాపాకు కషాయం ఉపయోగాలు
తమలపాకు కషాయం ఉపయోగాలు
రావి చెట్టు ఉపయోగాలు ప్రయోజనాలు - దుష్ప్రభావాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post