సామలు యొక్క ఉపయోగాలు

సామలు యొక్క ఉపయోగాలు 

సామలు తియ్యగా ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయి. పైత్యం ఎక్కువవడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండడం, పుల్లత్రేన్పులు రావడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. సుఖవ్యాధులు, అతిసారం, అజీర్ణం, పురుషుల శుక్లాకణాల వృద్ధికి, ఆడవారి రుతు సమస్యలకు మంచిది.వీటిలో ఉన్న అధిక పీచు పదార్ధం వలన మలబద్దకం అరికట్టబడుతుంది. మైగ్రేన్ సమస్యలకు ఈ ఆహరం ఉపశమనం కలిగిస్తుంది. గుండె సమస్యలకు, ఊబకాయం, కీళ్ళనొప్పులకు ఇది బలవర్ధకమైన ఆహరం.


సామలు యొక్క ఉపయోగాలు


మగ, ఆడ వారి పునరుత్పత్తి మండలంలోని వ్యాధులు బాగు చేస్తాయి. ఆడవారిలో పీసీఓడీ తగ్గించుకోవచ్చు. మగ వారిలోవీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. ఇవికాక మానవుడి లింపు నాడీ వ్యవస్థ శుద్ధికి, మెదడు, గొంతు, రక్త కాన్సర్,  థైరాయిడ్, క్లోమ గ్రంధుల క్యాన్సర్ల నియంత్రణకు సామలు వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది.


సామలు యొక్క ఉపయోగాలు 

  • అండాశయం
  • వీర్యకణ సమస్యలు
  • పీసీఓడీ
  • సంతానలేమి సమస్యలు

వంటి వాటిని నివారిస్తుంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd