చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు



దుంప కూరగాయల్లో కొన్నింటిని ఉడికించుకుని తింటే మరికొన్ని మాత్రం పచ్చిగానే తినొచ్చు. కొన్నింటిని కూర వండుకునే తినాలి. అలాంటి వాటిల్లో ఒకటి చామదుంప. చాలా మంది చామదుంపలు బాగా జిగురుగా ఉంటాయనే కారణంతో వాటిని తినేందుకు ఇష్టపడరు. కానీ ఇతర దుంపలతో పోలిస్తే చామదుంపల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. చేమదుంపలో నిజానికి చాలా పోషకాలు ఉంటాయి.  చామ దుంపలను ఎలాగైనా మనం తరచూ తీసుకోవచ్చు. వాటితో మనకు అనేక లాభాలు కలుగుతాయి. 


చామదుంపలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు



ఆరోగ్య ప్రయోజనాలు


  • చామదుంపల ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది. వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్‌ లభిస్తాయి. డైటరీ ఫైబర్ ను నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలోకి గ్లూకోజ్‌ను స్థిరంగా విడుదల చేస్తాయి. దీంతో మధుమేహం ఉన్నవారు కూడా ఈ దుంపలను తినవచ్చు. వీటివల్ల శరీరంలో ఎక్కువసేపు శక్తి నిలిచి ఉంటుంది. మిగతా వేరు దుంపల మాదిరిగానే వీటిలో కూడా ప్రోటీన్లు ఉంటాయి.
  • బరువు తగ్గడంలో కూడా ఈ దుంపలు సహకరిస్తాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారు చామదుంపలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక వీటిని తినడం వల్ల గుండెకు కావల్సిన పోషకాలు అందుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
  • చామదుంపలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. తిన్న ఆహారం సాఫీగా జీర్ణమయ్యేలా చేస్తుంది. వీటిలోని డైటరీ ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గించి, శరీరంలో విషపదార్దాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కోలన్‌ క్యాన్సర్‌ నుంచి ఉపశాంతి నిస్తుంది.
  • గుండెజబ్బులకు, హైపర్‌ టెన్షన్‌కు కారణమయ్యే బ్లడ్‌ హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ‘ఇ’ విటమిన్‌ను, రక్తపోటు క్రమబద్ధీకరణకు సహకరించే పొటాషియం దీనిలో పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులను, స్ట్రోక్‌ ప్రమాదాలను తగ్గిస్తుంది.
  • చామదుంపల్లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్ల ఆరోగ్యవంతమైన కాంబినేషన్‌ వల్ల కొవ్వును తగ్గించడమే కాకుండా శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్‌ బి-6 కు సమృద్ధిగా ఉండడం వల్ల హైబీపీని తగ్గిస్తుంది.
  • చామ దుంపల వల్ల మహిళల మెనోపాజ్‌ దశలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. పీరియడ్స్ లో వచ్చే నొప్పులు, ఆర్థరైటిస్‌ నొప్పులు, కండరాల అలసట తగ్గించడంలో సహకరిస్తాయి. గర్భిణీలకు నీరు పట్టడం, ఉదయం వేళ వికారం వంటి లక్షణాలను తగ్గిస్తాయి.


  

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి

రావి ఆకు కషాయం ఉపయోగాలు
ఊదలు యొక్క ఉపయోగాలు
అండు కొర్రలు యొక్క ఉపయోగాలు
శతావరి ప్రయోజనాలు, ఉపయోగాలు- దుష్ప్రభావాలు
చేప నూనె వలన కలిగే ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
సామలు యొక్క ఉపయోగాలు
అరికెలు యొక్క ఉపయోగాలు
కొబ్బరి బొండం ఒక అమృత కలశం
కరక్కాయ యొక్క పూర్తి వివరాలు
ఎండిన పండ్లు యొక్క పూర్తి వివరాలు
ద్రాక్షపళ్ళ ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
అంజీరము యొక్క ఆరోగ్య ఉపయోగములు దుష్ప్రభావాలు
మెంతులు వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
మజ్జిగ వలన కలిగే ఉపయోగాలు
రోగనిరోధక శక్తిని పెంచేదెలా ఆహారాలు -చిట్కాలు
రక్తాన్ని శుద్ధపరచుకోవడనికి గృహ చిట్కాలు
స్టార్ ఫ్రూట్ ఉపయోగాలు ప్రమాదాలు - దుష్ప్రభావాలు
చిలగడదుంప వలన కలిగే ఉపయోగాలు
సబ్జా గింజలు వల్ల కలిగే ఆరోగ్యం
పప్పులతో జబ్బులు దూరం 
గులాబీ పువ్వు వలన కలిగే ఉపయోగాలు
గురివింద గింజ వలన కలిగే ఉపయోగాలు
తాటి బెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
ఉల‌వ‌లు వలన కలిగే ఉపయోగాలు
వేగంగా బరువు తగ్గించే పానీయాలు
వెల్లుల్లి ప్రయోజనాలు ఉపయోగాలు -దుష్ప్రభావాలు
ఆరోగ్యానిచ్చే పండ్లు
పొగాకు వలన ఉపయోగాలు దుష్ప్రభావాలు
సీతాఫలం వలన కలిగే ఉపయోగాలు దుష్ప్రభావాలు
సోంపు (ఫెన్నెల్ విత్తనాలు) ప్రయోజనాలు దుష్ప్రభావాలు
టమాటా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
శంఖపుష్పి ప్రయోజనాలు మోతాదు - దుష్ప్రభావాలు
అర్జున చెట్టు బెరడు ప్రయోజనాలు -దుష్ప్రభావాలు
ఉత్తరేణి వలన కలిగే ఉపయోగాలు
కానుగ చెట్టు వలన కలిగే ఉపయోగములు
జీర్ణశక్తిని పెంచుకునేదెలా ఆహారాలు -చిట్కాలు
లావణ్యానికి సుగంధ తైలం
సంతులిత ఆహారం యొక్క చార్ట్, ప్రాముఖ్యత ప్రయోజనాలు
అనులోమ విలోమ ప్రాణాయామ యొక్క ప్రక్రియ దశలు 
పసుపు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు  దుష్ప్రభావాలు
 నల్ల జిలకర ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ముఖానికి, జుట్టుకి మరియు చర్మానికి ముల్తానీ మట్టి  ప్రయోజనాలు
మొక్కజొన్న వలన కలిగే ఉపయోగాలు
లీచీ పండు ఎంతవరకు ఆరోగ్యకరం
అరటి పండు ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ఆముదంను జుట్టు పెరగడానికి ఎలా ఉపయోగించాలి
కాల్షియం ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
కార్బోహైడ్రేట్లు ఆహారాలు వనరులు ప్రయోజనాలు దుష్ప్రభావాలు
ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
అల్ఫాల్ఫా ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
ప్రోటీన్ ఆహారాలు ప్రయోజనాలు ఉపయోగాలు దుష్ప్రభావాలు
ఆపిల్ ప్రయోజనాలు, కేలరీలు పోషక విలువలు, దుష్ప్రభావాలు  
పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు దుష్ప్రభావాలు
సగ్గుబియ్యం వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
గోధుమ గడ్డి వలన కలిగే ఉపయోగాలు
సోయాబీన్ వలన కలిగే ప్రయోజనాలు  దుష్ప్రభావాలు
జిలకర జీలకర్ర విత్తనాల ప్రయోజనాలు   దుష్ప్రయోజనాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd