అధికార చిహ్నాలు-వివిధ దేశాలు

అధికార చిహ్నాలు-వివిధ దేశాలు


అధికార చిహ్నాలు-వివిధ దేశాలు 
కంగారు ఆస్ట్రేలియా
డ్రాగన్   చైనా
బ్రౌన్ బియర్  రష్యా
సింహం భారత్
నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )  పాకిస్థాన్
ఏనుగు  ఐవరీకోస్ట్
వైట్లల్లీ ఇటలీ
ఆర్చిడ్ కొలంబియా
నెలవంక ( క్రీసెంట్ , స్టార్ ) టర్కీ
మాపుల్ ఆకు కెనడా
సింహం శ్రీలంక
ఆలివ్ కొమ్మ  గ్రీస్
సీడర్ ట్రీ లెబనాన్
గ్రద్ద ( ఈగల్ )  జర్మనీ
బీచ్ ట్రీ   డెన్మార్క్
నెలవంక ( క్రీసెంట్ , స్టార్ )  అల్జీరియా
బాబ్ ట్రీ నెగల్
 గ్రద్ద ( ఈగల్ )  స్పెయిన్
 సింహం  నార్వే
లయన్ విత్ క్రౌన్  లక్సెంబర్గ్
 ది సోయంబో  మంగోలియా
సింహం  నెదర్లాండ్స్
హమ్మింగ్ బర్డ్   ట్రినిడాడ్ & టుబాగో
సింహం  బెల్జియం
సెక్రటరీ బర్డ్   సూడాన్
బ్లూక్రేన్  దక్షిణాఫ్రికా
సింహం  సియో లియోన్
జింబాబ్వే పక్షి   జింబాబ్వే
గ్రద్ద ( ఈగల్ )  సిరియా
గోల్డెన్ రాడ్ , బాల్డ్ ఈగల్  అమెరికా
బర్డ్ ఆఫ్ పారడైజ్ పాపువా న్యూగినియా
కొండెలా బ్రం ( కొవ్వొత్తుల సమ్మె ) ఇజ్రాయిల్
ఫెర్న్ , కివీ,సౌతరన్ కస్ న్యూజిలాండ్
 గ్రద్ద ( ఈగల్ )  పోలెండ్
కాంజెఫీసెంట్  గయానా
లైన్ & ఎలిఫెంట్  స్విట్జర్లాండ్
చామంతి ( క్రిసాంతిమమ్ ) జపాన్
ttt ttt

0/Post a Comment/Comments

Previous Post Next Post