ప్రపంచంలోని అతి ఎత్తయినవి

ప్రపంచంలోని అతి ఎత్తయినవి

 
ప్రపంచంలోని  అతి ఎత్తయినవి 
అతి ఎత్తయిన నగరం వెన్ చౌన్ (చైనా)  
అతి ఎత్తయిన నిర్మాణం బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్)
 అతి ఎత్తయిన రాజధాని నగరం లాపాజ్ (బొలీవియా) 
అతి ఎత్తయిన రహదారి కుర్దుంగ్లా (భారత్)  
అతి ఎత్తయిన వంతెన మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్) 
అతి ఎత్తయిన సరస్సు టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా) 
అతి ఎత్తయిన పర్వత శ్రేణి హిమాలయాలు
అతి ఎత్తయిన పీఠభూమి పామీర్ (టిబెట్) 
అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్
అతి ఎత్తయిన జలపాతం ఏంజెల్ (797 మీ.) –వెనిజులా  
అతి ఎత్తయిన డ్యామ్ ది గ్రాండ్ (స్విట్జర్లాండ్) 
అతి ఎత్తయిన జంతువు జిరాఫి
అతి ఎత్తయిన విగ్రహం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్) 
ttt ttt

0/Post a Comment/Comments

Previous Post Next Post