వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు,Health Benefits Of Brinjal
వంకాయ అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు,Health Benefits Of Brinjal వంకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఆహార ప్రేమికులకు ఇష్టమైన కూరగాయలలో ఒకటి. గుత్తి వంకాయ కూరను ఇష్టపడని వ్యక్తులు ఎవరుంటారు చెప్పండి. అయితే కొందరు మాత్రం వంకాయను తినేందుకు వెనకాడతారు. ఎందుకంటే అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయకు దూరంగా ఉండటమే చాలా మంచిది. ఎక్కువ గా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు. వంకాయ తొక్కలో ఫైబర్, పొటాషియం …