వివిధ రకాల పెంపకాలు వాటి పేర్లు

వివిధ రకాల పెంపకాలు వాటి పేర్లు

వివిధ రకాల పెంపకాలు వాటి పేర్లు

 

కలపను ఇచ్చే చెట్లు సెల్వికల్చర్
పండ్ల తోటలు హార్టికల్చర్
కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం ఆక్వాకల్చర్
ద్రాక్ష తోటలు  విటికల్చర్
సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం మారీ కల్చర్
వానపాముల సహాయంతో ఎరువులు  వర్మికల్చర్
కూరగాయలు ఆర్బోరికల్చర్
చేపలు పిసికల్చర్
పూల మొక్కలు  ఫ్లోరికల్చర్
తేనెటీగలు ఎపికల్చర్
పట్టు పురుగులు సెరికల్చర్
మొక్కల కణజాలాలను సంవర్ధనం ద్వారా నూతన మొక్కలు సృష్టి టిష్యూకల్చర్
Read More  Indian Space Research Organisation (ISRO) Centres
Sharing Is Caring:

Leave a Comment