బ్రోకలీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

బ్రోకలీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

 
బ్రోకలీ: మనం నిత్యం చూసే గ్రీన్ వెజిటల్ బ్రోకలీ. ఇది చూడటానికి కాలిఫ్లవర్ లా ఉంటుంది. బ్రోకలీ కి  ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతమైన వెజిటల్ గా  పేరుంది .
 
పోషకాలు:
 
బ్రోకలీ లో విటమిన్ ఏ, బి5 మరియు  సి, ఇ ఇంకా కె  కూడా ఉంటాయి.  వీటితో పాటు కాల్షియమ్, మెగ్నిషియం, పొటాషియం ఉంటాయి. బ్రోకలీలో అనేక యాంటీ ఆక్సిడెంట్  మరియు న్యూట్రీషియన్స్  ఉంటాయి.  బ్రోకలీలో ఫైబర్  చాలా  ఎక్కువ గా ఉంటుంది.
బ్రోకలీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు
లాభాలు:

బ్రోకలీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ను, టాక్సిన్స్ ను బయటకు పంపిస్తాయి .

బ్రోకలీ లో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఇది చర్మ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కాలుష్యం వల్ల పాడైన చర్మాన్ని తిరిగి ప్రకాశ వంతంగా చేస్తుంది.

జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా పెద్ద ప్రేగు లోపల ఏర్పడే అనారోగ్య సమస్యలను కూడా  తగ్గిస్తుంది.

కాన్సర్ కణతులను తగ్గింస్తుందీ .  కాన్సర్ కారకాలను తొలగించే అత్యుత్తమ ఆహార పదార్ధం బ్రోకలీ.

దీనిలో వుండే కాల్షియమ్ ఎముకలను ధృడంగా  కూడా చేస్తుంది.

ప్రపంచంలోనే షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉపయోగించే వెజిటబుల్ ఇది.  రక్తంలో ఉండే  షుగర్ లెవెల్స్ ను  బ్రోకలీ కంట్రోల్ లో ఉంచుతుంది. తీపి పదార్థాలు తినాలనే కోరికను  కూడా తగ్గిస్తుంది.

వీటిలో యాంటీ ఎలెర్జిటిక్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక అలెర్జీలు, రోగాల బారిన పడకుండా చేస్తుంది.

మతిమరుపును తగ్గించి, జ్ఞాపక శక్తిని  కూడా పెంచుతుంది.  బ్రోకలీ మెదడు పనితీరును, నాడీ వ్యవస్థ పని తీరుని కూడా బాగా  మెరుగుపరుస్తుంది.

దీనిలో వుండే ఫైబర్ శరీరంలో ఉండే అనవసరపు కొవ్వును కరిగించి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని బాగా  తగ్గిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు బ్రోకలీని  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం కూడా  మంచిది.

బ్రోకలీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, దృష్టి లోపాలను  కూడా సరిచేస్తుంది.

Read More  పాల ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
Sharing Is Caring:

Leave a Comment