పుచ్చకాయ తినటం వల్ల కలిగే లాభాలు

పుచ్చకాయ తినటం వల్ల కలిగే లాభాలు

 
పోషకాలు :– పుచ్చకాయలో  విటమిన్ ఎ , బి ,సి , పొటాషియం , మెగ్నీషియం మరియు మాంగనీస్ బయోటిన్ అనే పోషకాలు  ఉంటాయి.
పుచ్చకాయ తినటం వల్ల కలిగే లాభాలు
లాభాలు :-

డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.

ఎండ వల్ల వచ్చే టాన్, దద్దుర్లను తగ్గిస్తుంధి.

బీపీ ని కంట్రోల్ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుస్తుంది.

శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.

నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. దాని వల్ల మనసుకు శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది .

పుచ్చకాయ గింజలలో ఎనోల్ యొక్క ఔషధ గుణాలు ఉన్నాయి, ఇది పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తిని పెంచుతుంది.

ఇందులో ఉండే ‘విటమిన్ ఎ’ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Read More  నువ్వుల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Sharing Is Caring:

Leave a Comment