ప్రపంచంలోని ప్రధాన సరస్సులు,Major Lakes In The World


ప్రపంచంలోని ప్రధాన సరస్సులు ,Major Lakes In The World

 

దేశం  ప్రధాన సరస్సు
అమెరికా, కెనడా సుపీరియర్  (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు)
బొలివియా, పెరూ  టిటికాకా  (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు)
రష్యా, ఇరాన్ కాస్పియన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు)
రష్యా బైకాల్ (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు)
ఉగాండా, టాంజానియా విక్టోరియా
మాలావి, మొజాంబిక్, టాంజానియా న్యాసా
రష్యా ఆరల్
అమెరికా మిచిగాన్
అమెరికా, కెనడా ఒంటారియో
ఇథియోపియా తానా
అమెరికా గ్రేట్ సాల్ట్
వెనిజులా మరకైబో
కజకిస్థాన్ బల్ కాష్
చాద్ చాద్
టాంజానియా, జైర్ టాంగన్యీకా
రష్యా ఓనేగా
కెనడా గ్రేట్ బేర్
ఆఫ్రికా మలావి
ఘనా వోల్టా
కెనడా నెట్టిలింగ్
దక్షిణ ఆస్ట్రేలియా టోరెన్స్
అమెరికా హ్యురాన్
జింబాబ్వే కరీబా
అమెరికా ఇరి

 

Tags:major lakes of the world,major lakes of world,largest lakes in the world,important lakes of the world,10 largest lakes in the world,world lakes,lakes of the world,lakes,biggest lakes in the world,major lakes of the world tricks,top 10 largest lakes in the world,lakes of world,important lakes of world,largest lakes,lakes in the world,lakes in world,top lakes of the world,major lakes in the world,lakes of the world upsc,world geography