భారతదేశంలోని అతిఎత్తయినవి

భారతదేశంలోని అతిఎత్తయినవి

 

అతి ఎత్తయిన పర్వత శిఖరం కాంచన జంగా (8611 మీ.)
అతి ఎత్తయిన జలపాతం జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక)
అతి ఎత్తయిన రోడ్డు లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్)
అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం  రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్)
అతి ఎత్తయిన ప్రవేశద్వారం బులంద్ దర్వాజా (53.5 మీ.)
అతి ఎత్తయిన సరస్సు దేవతల్
అతి ఎత్తయిన డ్యామ్ భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై)
ttt ttt

Leave a Comment