సకల దేవతలకి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు

సకల దేవతలకి ఎంతో  ప్రీతికరమైన నైవేద్యాలు 

దేవతలు నైవేద్యాలు 
బ్రహ్మ జావ
శ్రిమహవిష్ణువు శ్రేష్టాన్నం
ఇంద్రుడు భక్ష్యములు
అగ్ని దేవునికి హవిష్యాన్నం
వివస్వంతునకు తేనే , మాంసం , మద్యం
వరుణ దేవునకు చెరకు రసం తో చేసిన అన్నం
ధనరాజు కుబేరునకు శర్కరాన్నం
సూర్య దేవునకు శర్కరాన్నం
అశ్వనీకుమారులకు భక్ష్యములు
యమునకు తీలాన్నం
పితృదేవతలకి తేనే , నేయితో చేసినటువంటి పాయసం
ఋషులకు క్షిరన్నం
సర్పములకు పాలు
సుర్యరధమునకు సర్వభూత బలి
సరస్వతిదేవికి త్రిమధురం
శ్రిమహలక్ష్మిదేవికి పెరుగు
గౌరీదేవికి జావ నైవేద్యం
ttt ttt
ttt ttt
ttt ttt
ttt ttt
ttt ttt
ttt ttt
Read More  జన్మ నక్షత్రాన్నిఅనుసరంచి మనం పూజించ వలసిన లేక పెంచాల్సిన వృక్షాలు మరియు వాటి వల్ల మనకు కలిగే ఫలితాలు
Sharing Is Caring:

Leave a Comment