మొక్క సాధారణ మరియు శాస్త్రీయ నామం

మొక్క సాధారణ మరియు శాస్త్రీయ నామం

 

మొక్క సాధారణ నామం శాస్త్రీయ నామం
కొబ్బరి కోకస్ న్యూసిఫెరా
పత్తి గాసీపియం హెర్బీషియం
మామిడి మాంజిఫెరా ఇండికా
గోంగూర హైబిస్కస్ కన్నాబినస్
చింత టామరిండస్ ఇండికా
బెండ హైబిస్కస్ ఎస్కులేంటస్
జీడిమామిడి అనకార్డియం ఆక్సిడెంటేలిస్
ఆపిల్ ఫైరస్ మాలస్
పైనాపిల్ అనానాస్ సెటైవా
జామ సిడియం గువా
దానిమ్మ ప్యూనికా గ్రనాటమ్
పొగాకు  నికోటియానా టొబాకమ్
ఉసిరి ఎంబ్లికా అఫిషినాలిస్
తులసి ఆసిమం సాంక్టం
వేప అజాడిరక్టా ఇండికా
సీతాఫలం  అనోనా స్క్వామోజా
అరటి మ్యూస పారడైసిక
బొప్పాయి కారియా పపాయా
వంగ సొలానం మెలాంజినమ్
ఉల్లి ఎల్లియం సెపా
ముల్లంగి రఫానస్ సెటైవమ్
వెల్లుల్లి ఎల్లియం సెటైవమ్
బంగాళాదుంప సొలానం ట్యూబరోసమ్
ద్రాక్ష వైటిస్ వినిఫెరా
పనస ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా>
మిర్చి కాప్సికం ప్రూటెన్సిస్
క్యాబేజీ బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు
కాలిఫ్లవర్ బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్
చిక్కుడు డాలికస్ లాబ్ లాబ్
టమాట లైకోపెర్సికం ఎస్కులెంటమ్
వేరుశనగ అరాఖిస్ హైపోజియం
శనగ సైసర్ అరాటినం
బఠాణి పైసమ్ సెటైవం
గోధుమ  ట్రిటికం ఈస్టివం
వరి ఒరైజా సటైవా
సజ్జ పెన్నిసేటం టైపాయిడం
జొన్న సోర్గం వల్గేర్
రాగులు ఇల్యుసైన్ కొరకానా
మొక్కజొన్న  జియామేజ్
పెసర పేసియోలస్ అరియస్
నువ్వులు సిసామమ్ ఇండికం
మినుము పేసియోలస్ ముంగో
కంది కజానస్ కజాన్
సోయాబీన్ గ్లైసిన్ మాక్స్
పామ్ ఇల్యుసిస్ గైనన్‌సిస్
ఆముదం రిసినస్ కమ్యూనస్
జనుము క్రోటలేరియా జెన్షియా
మిరియాలు పైపర్ నైగ్రం
ఆవాలు బ్రాసికా నైగ్రా
లవంగం యాజీనియా కారియోఫిల్లెటా
జీలకర్ర కుకుమినమ్ సిమినమ్
సోంపు పోనీక్యులమ్ వల్గేర్
దాల్చిన చెక్క సిన్నమోమమ్ జైలానిక
మెంతి ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్
తేయాకు ధియోసైనెన్‌సిస్
కాఫీ కాఫియా అరబిక
కోకో థియోబ్రోమా కాకోస్
బార్లి హార్డియం వల్లారే
చెరకు శాఖారమ్ అఫిసినెరం
తమలపాకు హైపల్ బీటిల్
కొకొ ఎరిత్రోజైలాన్ కొకొ
అశ్వగంథి విథానియా సోమ్నిఫెరా
వెదురు బాంబూసా
ఎర్ర చందనం టీరోకార్పస్ సాంటలైనస్
టేకు టెక్టోనా గ్రాండిస్
సుపారి అరికాకటెచు
కోలా కోలా నైటిడా
ఓపియం (మార్ఫిన్) పెసావర్ సోమ్నిఫెరం
గంజాయి (హెరాయిన్) కన్నాబినస్ సటైవం
సర్పగ్రంథి రావుల్ఫియా సర్పెంటైనా
ప్రొద్దు తిరుగుడు హీలియాంథస్ ఎన్యూవస్
బిళ్ల గన్నేరు వింకారోజియస్
మల్లె జాస్మినం ఇండికం
మందార హైబిస్కస్ రోజా సైనెన్సిస్
తామర నీలంబో న్యూసిఫెరా
చామంతి క్రైసాంథియమ్ ఇండికా
బంతి టాజినెస్ పాట్యులా
ttt ttt
ttt ttt
ttt ttt
ttt ttt
ttt ttt
ttt ttt
Read More  ప్రపంచంలోని అతి పెద్దవి
Sharing Is Caring:

Leave a Comment