5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు
5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ పదకం ఇప్పుడు ABHA హెల్త్ కార్డు గా మార్చబడింది….. వెబ్సైట్ ఓపెన్ అయింది.. ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది.. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది . ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ …