ఉలవలు వలన కలిగే ఉపయోగాలు
ఉలవలు వలన కలిగే ఉపయోగాలు ఉలవలు మన దేశంలో వీటి పేరు తెలియని వారుండరు. ఒక్కో ప్రాంతంలో వీటిని ఒక్కో పేరుతో కూడా పిలుస్తారు. మన తెలుగు వారికి ఉలవలు అమితమైన ఇష్టం. ఉలవలుతో కాచుకునే చారు రుచి ఒక్కసారి చూస్తే ఇక దాన్ని జీవితంలో కూడా విడిచిపెట్టరు. అంతటి చక్కని రుచిని ఉలవచారు కలిగి ఉంటుంది . ఉలవలను తరచూ తింటుంటే దాంతో మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి . మన శరీరానికి కావాల్సిన పోషకాలు …