ఊదలు యొక్క ఉపయోగాలు

ఊదలు యొక్క ఉపయోగాలు 

 ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి.ఊదలతో తయారు చేసిన ఆహరం బలవర్ధకమైన, సులభంగా జీర్ణమవుతుంది. కనుక ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఉత్తరాఖండ్, నేపాల్ లోఊదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు.ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా వుంటటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని నమ్ముతారు. ఈ ఆహరం శరీర ఉష్ణోగ్రతను  సమస్థితిలో ఉంచుతుంది. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహరం. ఊదల్లో పీచు పదార్ధం అధికంగా ఉండటం వలన మలబద్దకానికి, మధుమేహానికి మంచి ఆహరం, జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఊదల ఆహరం కాపాడుతుంది.


ఊదలు యొక్క ఉపయోగాలు


థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచివి.చక్కర వ్యాధిని పారదోలుతాయి.కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి.కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయ. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం పనికి వస్తాయి.



ఊదలు యొక్క ఉపయోగాలు.


  • లివర్.
  • కిడ్నీ.
  • నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్).
  • కొలెస్టరాల్ తగ్గించడం.
  • కామెర్లను తగ్గిస్తుంది.


0/Post a Comment/Comments

Previous Post Next Post
ddddd