అశుభ శకునములు

అశుభ శకునములు

ముఖ్యమైన కార్యమై బయలు చేరినప్పుడు, అశుభ సేకునములు ఎదురయిన  ఏమి చేయవలెను ???
ముఖ్యమైన కార్యమై బయలు చేరినప్పుడు, అశుభ సేకునములు ఎదురయిన, దారిలో ఏదయిన  గుడి కి వెళ్లి, భగవంతుని దర్శనము చేసుకుని, వినాయకుడిని మనసులో ” వక్ర  తుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విగ్నం కురుమే దేవా సుభ కార్యేషు సర్వదా ” అను శ్లోకం 11 సార్లు తలుచుకుని, వెళ్ళిన ఆ పని నెరవేరును. లేదా సమయం ఉన్న, మళ్ళి  వెనక్కి వచ్చి మంచినీరు తాగి , ఇంటిలోని భగవంతునికి మనస్పూర్తిగా నమస్కరించి కాపాడు నాయన అని దణ్ణం పెట్టుకుని. ఒక్క 4 నిముషములు కుర్చుని మళ్ళి  బయలు దేరటం మంచిది.
గమనిక : మీకు ఎదురైనా అశుభ సేకునమును   దుషించ రాదు. అది భగవంతుని ఆజ్ఞ గ భావించ వలెను ఎందుకంటే ” శివుడాజ్ఞ లేనిదే చీమైనా  కుట్టదు  కదా ??? “

అశుభ  శకునములు

ఒంటి బ్రాహ్మణుడు,
ముగ్గురు వేశ్యలు,
జుట్టు విరబోసుకున్న స్త్రీ,
విధవ,
కట్టెలు,
కొడవలి ,
కొత్త కుండ,
జంట శూద్రులు ,
 గొడ్డలి,
గడ్డ పలుగు,
నూనె  ,
మజ్జిగ,
వికలాంగులు,
పొగతో కూడిన అగ్ని,
వైద్యుడు,
గుడ్డివాడు,
తుమ్ము,
వాన  పిడుగు,
 గాలి,
ఏడుపు శబ్దం,
దుఖం,
అధైర్యం కలిగి ఉండుట,
 శరీరము వణకుట,
భోజనం చేసి వెళ్ళమని చెప్పటం,
కొంచెం ఆగమని చెప్పటం.
Read More  అష్టదిక్పాలకులు వారి యొక్క సతీమణులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top