వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి

వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి (Garlic )

 

వంటింట్లోని దివ్య ఔషధం వెల్లుల్లి

 

శరీర రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.

యాంటీ బాక్టీరియల్ గుణాలని కలిగి ఉండి జలుబుకు మంచి రెమెడి గ పనిచేస్తుంది.

చర్మ వ్యాధులు రాకుండా నివారిస్తుంది. మొటిమలకు పై పూతగా రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

శ్వాస సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు.

కొలస్ట్రాల్ తగ్గించి, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది.తద్వారా గుండె పనితీరుని సాఫీగా జరిగేలా చేస్తుంది.

బరువు తగ్గించడానికి ఇది ఒక మంచి మార్గం.