వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేడిగా ఉండే తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి.
డయేరియా రాకుండా ఇంట్లో ప్యూరిఫై చేసిన నీటిని తాగండి.
కఫాన్ని పెంచే ఆహారపదార్థాలు(కూల్డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి) తీసుకోకపోవడం మంచిది.
పసుపు వేసిన పాలు తీసుకోవడం మంచిది.
పిల్లల్లో ఈ సీజన్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. అందుకే పిల్లల్ని ఎక్కువగా వానలో తడవకుండా పొడిగా ఉండేలా చూసుకోండి.
రోడ్ సైడ్ ఫుడ్ (పానీపూరీ లాంటివి) తీసుకోకండి.
వాము కాషాయం, నేరేడు ఆకుల కాషాయం సేవించడం వల్ల ఈ సీజన్లో లో వచ్చే సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
ఎక్కువగా నీళ్లలో తడవడం వళ్ళ కాళ్ళకి ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంది.అందువల్ల కాళ్ళు చేతులు పొడిగా ఉండేలా చూసుకోండి.
c విటమిన్ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.
వేడి నీరు సేవించడం, వేడినీళ్లలో ఉప్పు వేసి పుక్కిలించడం వల్ల కఫము తగ్గుతుంది.
తమిళనాడు ఆలయం పూర్తి వివరాలు