పంచ గయలు యొక్క పూర్తి వివరాలు

పంచగయలు యొక్క పూర్తి వివరాలు 

 

మన దేశంలో మొత్తం ఐదు  గయలు ఉన్నాయి .

అవి :-

1. శిరోగయ, 2. నాభిగయ, 3. పాదగయ, 4. మాతృగయ, 5. పితృగయ.

 

శిరోగయ:-

శిరోగయ బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో వెలసింది. దీనినే బుద్ధగయ అని కూడా అంటారు.

నాభిగయ :-

జాజాపూర్, మరియు ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని కూడా  అంటారు.

పంచ గయలు యొక్క పూర్తి వివరాలు

 

పాదగయ:-

పిఠాపురం మరియు  ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ”  అని అంటారు.

మాతృగయ : –

గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృగయ”అని కూడా  అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం చాలా  ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి .మి.దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

Read More  గుడిలో షడగోప్యం (శరగోపనం) తలమీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది?

పితృగయ : –

బధరీనాథ్, ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అని కూడా అంటారు.

Sharing Is Caring:

Leave a Comment