ఉదయాన్నే చేయవల్సిన పనులు
ఉదయాన్నే చేయవల్సిన పనులు ఉదయాన్నే లేస్తే మంచిదని తెల్లారేదాకా నిద్రపోని వాళ్లకు కూడా తెలుసు. కానీ లేవలేరు. అలాంటి వాళ్ళు జీవితంలో కూడా పెద్ద ఎత్తుకు లేవలేరు. ఇంకొందరు మేలుకుంటారు కాని పక్కమిదే అరగంటకు పైగా మెదులుతుంటారు. అతి కష్టంగా లేచి గంటసేపు పొద్దున్నే లేచామని గర్వంగా ఫీల్ అవుతుంటారు తప్ప ఏమి వారు చెయ్యరు. చాలా మంది ఉదయం నిద్రలేవగానే ముందుగా ఫోన్ కూడా చెక్ చేస్తారు. సోషల్ మీడియాలో ఏం పోస్టులు వచ్చాయో చూసుకుంటారు. …