స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన Lyrics – Dappu Srinu

Singer Dappu Srinu
Composer Dappu Srinu
Music Sunkara Anjaneyulu
Song Writer Dappu Srinu

Lyrics

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర

ఓ స్వామీ

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

విల్లాలి వీరుడా శరణు శరణు శరణు శరణు

వీర మణికంఠుడా శరణు శరణు శరణు శరణు

సామియే… శబరిమలి కొండదేవర

సామియే… శ్రీ శబరి గిరినాదుడా

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

చరణం – 1:

పుడమి తల్లి సల్లంగుండ,

స్వామి

కలియుగన అవతరించినవా

స్వామియే

మహిషిణి వదియిఁచినావు

స్వామి

ధర్మని కాపాడినవు

స్వామియే

హరి హరా తనయుడవు, గణపతికి అనుజుడవు, కార్తికేయ సోదరుడవు, శబరిమళ వాసుడవు

స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణాలు కోడదేవర

శబరి గిరినాదుడా నీకు శతకోటి దండాలయ్యా

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

Read More  అయ్యప్పస్వామి యాత్రలో పంబానదీ - విడిది వివరాలు

చరణం – 2:

కన్నె స్వాములమయ్య మేము

స్వామి

తొలిసరి మాలేసినము

స్వామియే

నియమాలు తెలియవయ్యా మాకు

స్వామి

నిగ్రహాని మాకియ్యవ్వెయా

స్వామియే

ఒంటిపూట భోజనంతో కఠిన బ్రహ్మచర్యంతో సత్యవ్రత దీక్షతోటి వ్రతమాచరిచము

స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణాలు కోడదేవర

శబరి గిరినాదుడా నీకు శతకోటి దండాలయ్యా

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ స్వామీ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ స్వామి శరణాలు శ్రీ మణికంఠ

చరణం – 3:

నలబై రోజుల దీక్ష చేసి

స్వామి

ఇరుముడులు కట్టినమయ్య

స్వామియే

ఎరిమేలి చేరుకొని మేము

స్వామి

పెటడుల్లి ఆడినమ్య

స్వామియే

అడవి దారి పట్టినము అళదనది చేరినము అళదమేలు దాటుకొని కరీంళ్ళై చేరినము

సామీ అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవరా ఓ సామీ శరణాలు శ్రీ మణికంఠ

ఓ సామి శరణాలు శ్రీ మణికంఠ

ఓ సామి శరణాలు శ్రీ మణికంఠ

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన

Swami Ayyappa saranam ayyappa saranalu kondadevara lyrics in Telugu & English – Dappu Srinu Bajana

Swami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara

O Swami

Sami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Sami Saranam Sri Manikantha

O Swami

Swami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Swami Saranamu Sri Manikantha

Read More  అయ్యప్పస్వామి యాత్రలో కాళైకట్టె వివరాలు

Villali Veerda took refuge in refuge in refuge in refuge

Veera Manikanthuda saranu saranu saranu saranu

Samye… Sabarimala Kondadevara

Samye… Sri Sabari Girinaduda

Sami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Sami Saranam Sri Manikantha

O Swami

Swami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Swami Saranamu Sri Manikantha

Stanza – 1:

Pudami’s mother Sallangunda,

Swami

Incarnated in Kali Yuga

Lord

Mahishini Vadiyinchinau

Swami

Did not save the Dharma

Lord

Hari was the son of Hara, son of Ganapati, brother of Kartikeya, resident of Sabarimala.

Ayyappa is the refuge of Swami

Sabari Girinaduda, you have a hundred crore dandalaiya

Sami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Sami Saranam Sri Manikantha

O Swami

Swami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Swami Saranamu Sri Manikantha

Stanza – 2:

We are the lords of the eyes

Swami

Let’s not forget the first time

Lord

We don’t know the rules

Swami

Keep your composure

Lord

Vratamacharikam with initiation of satyavrata with strict celibacy with one meal

Ayyappa is the refuge of Swami

Sabari Girinaduda, you have a hundred crore dandalaiya

Sami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Sami Saranam Sri Manikantha

O Swami

Swami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Swami Saranamu Sri Manikantha

Read More  అయ్యా బయలెల్లినాడో తెలుగు పాట లిరిక్స్ – డప్పు శ్రీను అయ్యప్ప పాటలు Lyrics - Dappu Srinu

Stanza – 3:

Forty days of initiation

Swami

Irumudulu was tied

Lord

We reached Erimeli

Swami

Petadulli Adinamya

Lord

We took the forest path, reached Aladana, crossed Aladamelu and reached Karimlai.

Sami Ayyappa Saranam Ayyappa Saranalu Kondadevara O Sami Saranam Sri Manikantha

O Sami refuge Sri Manikantha

O Sami refuge Sri Manikantha

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప శరణాలు కొండదేవర లిరిక్స్– డప్పు శ్రీను బజన Watch Video

Sharing Is Caring: